2, మే 2011, సోమవారం

ఒసామా ఓడెన్, ఒబామా కూసెన్ ..!!



ఒక్కసారి దొరకరా బాబు... పిలీస్ !!
ఒక్కసారి దొరికితే వందసార్లు చంపేస్తారు !!

అంతా వీజీనా ఒబామా ...
అంతా బిజీ ఒసామా ని చంపడం....
గడ్డ మున్నాణ్ని చంపారా ...?
చంపాక గడ్డం అతికారా..?
ఏమైనా మీ వార్త నిజమైతే
చాలా మంది ఆత్మ శాంతి
చాలా కుటుంబాల మనశ్శాంతి
చాలా మనసులకశాంతి కలిగించే వార్త..!!
9/11
దాడి లో అశువులు బాసిన ఎందరో అమాయకుల ఆత్మ శాంతించు కాక
పనిలో పనిగా బిన్ లాడెన్ ఆత్మ కూడా ..
(
శత్రువు ఎంత చెడ్డ వాడైనా, ఆశయాలు ఎంత చెడ్డవైనా
బలమైన పట్టుదలకు , పట్టైన కట్టుబడి కీ జోహార్!!)

ఇంట్లో చిట్టెలుక తిరుగు తుంటే
అదిచేసే నష్టానికి, పెట్టే కష్టానికీ
చంపేయాలన్న కోపం వస్తుంది.
తీరా రోజు వచ్చాక
అది మన చేతిలోనో, ఎలాగో చచ్చాక
కలిగే దిగులు, అయ్యో అనిపించే భావం
మనకే వింతగా ఉంటాయి.
(
మనం వ్యూహాలు పన్నటానికి ఎవరున్నారు ?
మన పరాక్రం చూపటానికి ఎవరు దొరుకుతారు?)


5 కామెంట్‌లు:

  1. అయ్యో ! తెరె బిన్ లాడెన్ ? :)

    రిప్లయితొలగించండి
  2. :)

    "సాంఝ్ ఢలే.." నాకిష్టమైన పాటల్లో ఒకటండి.nice to hear.

    రిప్లయితొలగించండి
  3. aatreya garu... mee page lo obama, osamaala bommalu vesinappatikinnee, naaku Rekha Sekhar suman lu kanipistunnaru .. :)... chakkati tune lo 'sanjh dhale gagan thale' song..

    రిప్లయితొలగించండి
  4. haha !! meeru vesina pics ki comments adiripoyeyi aatreya garu!!! .. chachela navvukuntunnanu.. ( ee saari speakers aapesi maree chadivenu meeru raasinadi). NIjame !!! maha balavantudu !!! but chala mandini utti punyaniki dhukkhapettedu !!! enni vandala kutumbalaku kanneeru migilchedo kada atani aasayala kosam !! Ma intlo migilipoyina pataasulu ivala paelchesukuntam..

    రిప్లయితొలగించండి
  5. @సుజాత : లాడెన్ బినా బరాక్ ఖాలీ .......
    @ తృష్ణ &మాళవిక: కష్టపడి రాసిన టపా ని టపాకట్టించి...
    లచ్చింకాంత్ -పారేలాల్ పాటను మెచ్చుకుంటారా?
    హన్నా...!!!

    రిప్లయితొలగించండి