2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఈయనెవరో చెప్పుకోండి ....


అందరూ ఫోటో పెట్టి ఈయనెవరో చెప్పండి చూద్దాం అంటున్నారుగా అలాగే నేనుకూడా
దమ్ము మీద దమ్ము వేస్తున్న ఈ పెద్దాయన ఎవరో చెప్పుకోండి ...

13 కామెంట్‌లు:

  1. ఈయనే కళా యశస్వి యస్వి అదే మన యస్.వి.రంగారావు గారు

    రిప్లయితొలగించండి
  2. @వరుణుడు గారు ,విజయమోహన్ గారు , సూర్యనారాయణ గారు , శంకరయ్య గారు, అజ్ఞాత అయన ఎస్విఅర్ గారు కాదు.
    @గీత యశస్వి గారు మీరు కరెక్ట్.

    రిప్లయితొలగించండి
  3. అంతమందిని తప్పని మిమ్మల్ని మాత్రం రైతు అంటానా డాక్టర్ గారు
    అయన ముమ్మాటికీ ఎస్వీఆర్ కాదు.

    రిప్లయితొలగించండి
  4. అయన "నేతాజీ సుభాష్ చంద్ర బోస్"
    అభినందనలు గీత యశస్వి & రాజేంద్ర

    రిప్లయితొలగించండి