1, జనవరి 2012, ఆదివారం

శుభ సంవత్సరం



ప్రతి ఆశా నెరవేరాలి,
ప్రతి ఎదురు చూపు తృప్తి చెందాలి,
ప్రతి మనసు తనివి తీరాలి,
ప్రతి మొలక పైకి ఎదగాలి,
ప్రతి అహం ఒదిగి మలగాలి,
ప్రతి ప్రాణీ సుఖంగా, ఆనందంగా జీవించాలి..!!
సర్వేజనా సుఖినో భవంతు:

11 కామెంట్‌లు:

  1. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. 2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
    నూతనోత్సాహం ( శిరాకదంబం )

    రిప్లయితొలగించండి
  3. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

    రిప్లయితొలగించండి
  5. మీ గ్రీటింగ్స్ చాలా చాలా బాగున్నాయి. మీకు.మీ కుటుంబానికి హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. మీకు, మీకుటుంబ సభ్యులందరికి,

    నూతన్ సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. ప్రతి మొలక పైకి ఎదగాలి,
    ప్రతి అహం ఒదిగి మలగాలి,బాగా చెప్పారు. మనిషికి ఇవే ముఖ్యం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  8. మీకు మీ కుటుంబ సభ్యులకు 2012 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  9. 2012 lo vache prathi ghadiya meeku subham, santhosham, arogyam, santhi, soukhyam, soubhgyanni theesukuravalani koruthu...

    రిప్లయితొలగించండి