3, జనవరి 2012, మంగళవారం
విజయవాడ పరిసర ప్రాంత బ్లాగర్లూ..
విజయవాడ,గుంటూరు, ఏలూరు పరిసర ప్రాంత బ్లాగర్లకు ఉపయోగపడే ఆసక్తి కరమైన ఒక సమావేశం.
మన తెలుగు బ్లాగులకు సుపరిచితులు రెహ్మాన్ షైక్ గారు,
తెలుగు వికీ వాడకం, భాగస్వామ్యం, తెలుగు లో బ్లాగుల నిర్వహణ మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేద్దామని అన్నారు.
కావున 8 జనవరి 2012 ఆదివారం న విజయవాడ నగరం లో సమావేశం అవుదాం.
సీనియర్ బ్లాగర్లు, అనుభవజ్గులు, తమ సహాయాన్ని అందించి తెలుగు బ్లాగులకు మరింత ప్రాచుర్యం కలిగించాలని కోరుతున్నాను.
మన ప్రాంత బ్లాగర్ల ఫోన్ నంబర్లు. మెయిల్ ఐడిలు నా వద్ద లేనందున,
ఆత్రేయ : 9951366577 , లకు మీ పేరు సంక్షిప్త సందేశం (sms) పంపితే సమావేశ వేదిక, సమయం వివరాలు పంపుతాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఏమండీ సమావేశం రహస్య సమావేశమా :-)
రిప్లయితొలగించండిఎక్కడ సమావేశమవ్వాలి అన్నది ఇంకా నిర్ణఇమ్పబడలేదు
రిప్లయితొలగించండిఅందుకే ఇలా
నిర్ణఇంచాక మళ్ళీ బ్లాగ్ ద్వారా తెలియ చేస్తాను.
ధన్యవాదములు భారరే గారు.
మంచి ప్రయత్నం, విజయవంతం కావాలని ఆశిస్తూ.
రిప్లయితొలగించండికళాసాగర్
ఎడిటర్
64కళలు. కాం
9885289995
నా దృష్టికి వచ్చిన, విజయవాడ పరిసర ప్రాంతాల తెలుగు బ్లాగర్ల వివరాలు మీకు ప్రత్యేక వేగు ద్వారా పంపుతున్నాను. సమావేశ వివరాలు వీరికి విద్యుత్లేఖ లేక దూరవాణి ద్వారా తెలియపరచగలరు. ఈ సమావేశం విజయవంతమవ్వాలని కోరుతాను.
రిప్లయితొలగించండిWe will meet.. Dood Idea
రిప్లయితొలగించండిఆదివారం నేను పుస్తక ప్రదర్శన కి వద్దామనుకుంటున్నాను. ఈ సమావేశం నకు కూడా రాగలను.
రిప్లయితొలగించండినేను మీకు టెలిఫోన్ చేస్తాను. నా లాండ్ లైన్
08812 244494.
ధన్యవాదాలు.
వనజ గారూ మీ ప్రయత్నం బావుంది. సమావేశానంతరం పూర్తి వివరాలతో టపా వ్రాయరూ...
రిప్లయితొలగించండిnenu kuda raavalai ani anukuntunnanu,naaku vivaraalu anda jeyagalaru
రిప్లయితొలగించండిమంచి ప్రయత్నం .దిగ్విజయోస్తు
రిప్లయితొలగించండిఆత్రేయ గారు.. మా బ్లాగ్ లో.. లింక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి సమాచారం మరింతగా తెలుస్తుందని లింక్ ఇచ్చాను. స్పందన బాగుందండీ!
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారు.. ప్రయత్నం అంటూ ఉంటె అది ఆత్రేయ గారిదే నండీ! వారికి ధన్యవాదములు చెపుదాము. అలాగే ఇక్కడ విశేషాలని తప్పకుండా మన వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదములు.
chakkati alochana. aa parisarapranthalllo lekapovadam naa bad luck. naaku chala curious ga undi. blog dwara vivaralu telusthayani aasisthu... mee samavesam vijayavantham kavalani korukuntaa.wish u all very best.
రిప్లయితొలగించండినా బ్లాగ్ సందర్శించిన పెద్దలందరకూ
రిప్లయితొలగించండిగౌరవభినందనలు
మీ అందరి సహకారం, సహచర్యం తో
ఆదివారం సమావేశం జయప్రదం చేసుకుందాం.
అందరికీ, ముక్ష్యంగా సోదరి వనజ గారికి
కృతజ్ఞతలతో ...
మీ ధన్యవాదములకు.. మరిన్ని ధన్యవాదములు..ఆత్రేయ గారు.
రిప్లయితొలగించండి