ఆదర్శం
అతడొక వీచే పవనమ్ ...
అతడొక ఎగిరే పతంగి ...
ఎక్కడ మాయమయ్యాడో ...ఎక్కడికి వెళ్ళాడో వెతుకుదాం ..
మనమంతా దారి వెతుకుతుంటే తను నడిచే దోవ నే దారి చేస్కున్నాడు
కొన్నిసార్లు పడి, కొన్నిసార్లు నిలదొక్కుకొని .. కానీ అన్నిసార్లు ముందే ఉండేవాడు ..
మనం భవిష్యత్ గురించి వ్యధ పడుతుంటే .. తను వర్తమానాన్ని ఆనందిస్తూ ఉండేవాడు ...
ప్రతి క్షణం పూర్తిగా ఆస్వాదిస్తూ .....
ఎక్కడినుంచి వచ్హాడు? మన హృదయాలని తట్టి లేపి!! ఎక్కడికి వెళ్ళాడు...?
మండే ఎండలో చల్లని నీడలా... ఎడారి లో నీటి బుగ్గ లా... గాయపడిన గుండె కి చల్లని పూత లాంటి తను ఎక్కడ..?
మన మంత భావి లో కప్పల ఉంటె... తను నదిలో ఎగిసిపడే చేప లా ఉండేవాడు...
జలపాతానికి ఎదురు ఈదగల తను ఎక్కడ ...
అదుపులేని పిల్ల తెమ్మెర లా... ఒక ప్రియమైన ఆ నేస్తాన్ని ఎక్కడున్నాడో వెతుకుదాం రండి.....

మంచి కవిత్వం రాసానని అనుకున్నారా... చాలా మంది ఈపాటికి అర్థం అయి ఉంటుంది అది ఎక్కడో విన్నట్టుందే అని... అవును ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మీద రవీంద్రభారతి లో ఒక చల్లని సాయంత్రం చదివి పెట్టా.... ఉహు నమ్మలేదా సరే నిజం చెప్తున్నా స్వనంద్ కిర్కిరే రాసిన ౩ ఇదియట్స్ లో ని బెహ్తీ హవా సా తా వో... పాట... ఆ సినిమా మనలో చాలా మందే చూసాం బాగా ఉత్తేజితులయ్యాం. ఫ్రెండ్ అంటే అలా ఉండాలి మనం కూడా కాస్త ట్రై చేసుంటే కాలేజీ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళం కదా, మిగతా స్టూడెంట్స్ కి దార్సనీకుడుగా . అని ఫీల్ కూడా అయిఉంటాం . ఎంతో ఔస్తాహికం గా అందరికి ఆప్తుడిగా ఉండాలని కోరిక ఉండే ఉంటుంది. సినిమా అయ్యాక మెల్లగా ఇంటి కొచ్చి మరుసటి రోజుకల్లా మన గోల లో మనం పడిపోయాం ... రోజులు దొర్లిస్తూ ఉన్నాం ... ఎప్పుడన్నా పాట విని ఆనందిస్తున్నాం.
ఎప్పటిలాగే భేతాలుడు చెట్టు మీదకి చేరిపోతాడు .. దైనిక విషయాల మౌన భంగానికి... ఇంకా ఇంకోకొల్లని ప్రేరేపించే టైంఏదీ..? హబ్బే దానికి వేరే వాళ్ళు ఉంటారండి పర్సనాలిటీ డెవలపర్స్.... అని వాళ్ళు డబ్బూ అదీ పుచ్చుకొని ఆ పని చేసిపెడతారు, మనకెందుకు లేస్తూ అంటారా .... సరే మీ ఇష్టం మీలో ఒక అమీర్ ఖాన్ ని నిద్ర లేపుదామని అనుకున్నా.. కనీసం నాలోని అమీర్ ని లేపుదామనుకున్న బాగా కష్టం గా ఉంది అయినా ప్రయత్నిస్తూ నే ఉంటా..
"నేను మారా మిమ్మల్ని మారుస్తా వెంకన్న మీద ఒట్టు.." అన్న తెలుగు సంస్కృతి మనది కాబట్టి ప్రయత్నిద్దాం.........
మనం మారుదాం , ఇంకోళ్ళని మారుద్దాం.. ఆదర్శం అంటే ఆదరిన లేదని నిరూపిద్దాం. అందరం 'రాంచో' లు అవుదాం.
మంచి పాటని అలా ఇస్తామొచినట్లు రాసి పాడు చేసినందుకు క్షమించండి.
ఇట్లు
అప్పుడప్పుడూ మారే రాంచోడ్ దాస్ సామలదాస్ చాంచడ్ .