కలిస్తే కలవని మనసులు
పిలిస్తే పలకని భావాలు
మడిస్తే ముడవని గొడుగుల్లాంటివి.
బయట వర్షం లో బానే ఉంటుంది
ఇంట్లో కొస్తే నే చీదర చిరాకు
ఎద్దు ఎండకు లాగితే ,దున్న నీడకి లాగినట్లు
కావిడి ని రెండు చేస్తే ఇంకా అరకెలా దున్నేదీ..
సేద్యమెందుకు చేసేది.
బుద్ది గడ్డి తిని వాళ్ళు దూక మంటే
దూకినాక కాళ్ళు విరిగాయాని ఏడ్చి ఏం ప్రయోజనం.
కాళ్ళే లేక ఎందాకా ఈ ప్రయాణం..??
It is Ok.
రిప్లయితొలగించండిgood.
రిప్లయితొలగించండిgood -MallikaPrasanna
రిప్లయితొలగించండిhmm ade jeevitham kada mari.....
రిప్లయితొలగించండిbaaga raseru.
రిప్లయితొలగించండిఎంత నిఘూదార్ధం ఉందో మీ నాలుగు పంక్తుల కవిత లో
రిప్లయితొలగించండిచదివిన కొద్దీ తెలుస్తోంది
బాగుంది ఆత్రేయ గారు
ఈ గోడుగేంటి ? ఈ కావిడేంటి ? ఈ అరకేంటి ?
రిప్లయితొలగించండిసేద్యమేంటి ? దూకడమేంటి ? కాళ్ళు విరగడ మేంటి ?
కొంచం అర్ధమయ్యేట్లు రాయొచ్చుకదా
నాకు అర్ధమైంది చెప్తాను
ఇన్నిరోజులూ పనికి వచ్చిన కోస్తా,, సీమ పెట్టుబడి దారీలు ఇప్పుడు అభివృద్ధి చెందాక
ముడుచుకోని గొడుగులా చీదర తెప్పిస్తున్నారనా ?
కావిడి అంటే సమైఖ్యాంద్ర?
ఎద్దు తెలంగాణేతరులు ? దున్న ఎవరు మరి ?
దూకడమంటే విభజన ?
కాళ్ళు విరగడమంటే విడిపోయాక వచ్చే నస్టాలా?
ప్రయాణం అంటే అభివృద్ధి ?
నాకు తోచిందిరాసా అసలు సంగతి మీరే చెప్పాలి ఆత్రేయ గారూ
అరటి గెల దించి, మగ్గేసి, పండు, తెంపి, తొక్కతీసి , అందులో గింజలు లేకుండా ఏరేసి..?? నోట్లో పెట్టి నమల మని బతిమిలాడి నట్లుంది ప్రహ్లాద వరదా... నమో నమః !!
రిప్లయితొలగించండి