17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నెల బాలా ఓ నెల బాలా ...


నెల బాలా ఓ నెల బాలా

విజయవంతం గా నెల రోజులు పూర్తి చేస్కున్నా ....

అందరు బ్లాగ్ పెట్టి సంవత్సరం అయింది రెండేళ్ళూ మూడేళ్ళు ఇంకా ... ఎక్కువ అంటూ పోస్ట్స్ రాస్తుంటే నేను నెల అయింది అని రాస్కుంటున్నా....
సినిమా వాళ్ళ తో పోలిక : చాల ఏళ్ళ క్రితం సినిమా వంద రోజులు సిల్వర్ జూబ్లీ ఇలా ఉత్సాహ పాడేవాళ్ళు ఇంకా పుణ్యం పండితే సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.
కానీ ఇప్పుడు 5వ రోజు , పదో రోజు , 25 వ రోజు పుణ్యం పుచ్చితే 50 వ రోజు , మోక్షం అంటే వంద ( ఎప్పుడో కాని మోక్షం రావట్లేదు) ఇలా నడుస్తోంది కదా అల్లాగే నా బ్లాగ్ ఈరోజు తో నెల పూర్తి చేస్కుంది. ఆ ఆనందం లో ఎమన్నా ప్రవచిద్దాం .. అంటే గత నాలుగు రోజులుగా చాల బిజీ ఇంకో వారం దాక అంతే కాబట్టి బుర్ర పని చెయ్యక ఇలా సోది తో నింపు తున్నాను. దయ గల మా రాజులు, రాణులు, యువరాజ, యువరాణులు చదివి నన్ను ఆదరించ ప్రార్థన. ఈ రోజు ని బాగా సెలెబ్రేట్ చేస్కుందా మానుకున్న కానీ టైం లేక ఇలా కేకు, సమోసా తో కానిచేస్తున్నా...

ధన్యవాదాలు..

ఆత్రేయ
PS: ఆటో గ్రాఫులు అవీ వచ్చే గురు వారం ఇస్తా టైం లేదు సారీ

6 కామెంట్‌లు:

  1. Congrats sir
    cake parcel cheyandi twaragaa
    inka breakfast cheyyaledu

    రిప్లయితొలగించండి
  2. Happy monthly bday.
    >>సినిమా వాళ్ళ తో పోలిక
    Well said :)

    రిప్లయితొలగించండి
  3. హ్యాపీ హ్యాపీ నెలరోజుల బర్త్ డే మీ బ్లాగుకు. ఇలాగే రాస్తుండండి. మేము చదువుతుంటాము.

    రిప్లయితొలగించండి
  4. ఛ ... దయచెసి ఇప్పుదె ఆటొగ్రాఫ్ ఇవ్వండి ... తర్వాత మీ అభిమానులు ఎక్కువైపొతె మాకు దొరకదు ... హ హ హ ..!

    రిప్లయితొలగించండి
  5. mee sodi kooda chala bagundi.......... inka cheppandi. ee sari sweets ice cream kooda kavali.

    రిప్లయితొలగించండి