ఓరి వెధవల్లారా....
తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండరు లోని పైన చూపబడిన శ్రీ ఆంజనేయుని చూడగానే ఎప్పుడూ నామనసు లో కలిగే భావం ఇది. మనం పాపమో పుణ్యమో ఏదో చేసి ఎప్పడు కుదిరితే అప్పుడు తిరుమల కి వెళ్లిస్వామి దర్శనం చేస్కొని వస్తాం. ఆ క్రమం లో మనం కరవని, గడ్డీ లేదు చెయ్యని అక్రమం ఉండదు. అసలు శ్రీవేంకట నాధుని లాంటి దేవుడు ఇల లేడు ఎందుకంటే మిగతా దేవుళ్లంటే భక్తే కానీ అయన విషయం లో భయంకూడా... ఏ చిన్న తేడా ఉన్నా ఏమి జరుగుతుందో అనే భయం.

కలియుగానికి సరిగ్గా ఉండాల్సిన దైవం. ఎందుకంటే కేవలం భక్తి ఒక్కటే ఉంటే మనం మనల్నినియంత్రించుకోలెం, అందుకే కలియుగానికి భయపెట్టే దైవం అయన. ఏమైనా ఇంకా భయం లేని జనంఉన్నారు వెంకన్న మా వాడే ఎప్పుడూ చూసే వాడే కాబట్టి మమ్మల్ని ఏమీ చేయడు అనే ధైర్యమున్న జనంవాళ్ళే తిరుమల లోనే ఉండే అవినీతి బాటనే ఉన్న జనం. దేవుడి నే ముడి సరుకు గా గా పెట్టుకొనివ్యాపారం చేసే జనం. అయన సేవకులం అనిచెప్పుకుంటూ ఆ సేవ నే దొడ్డి దారిలో అమ్ముకునే ఘరానావ్యాపారులు. మద్యం మాంసం జూదం లాగానే దేవుడినీ లాభా సాటిగా చూడగల వ్యాపారులు.
వాళ్ళు సరే ఎప్పటి నుంచో చూస్తున్నారు దేవుడికి బాగా దగ్గర( భౌతికం గా ) గా ఉన్న వాళ్ళు ఎప్పటిపుణ్యమో ఫలించి ఆ దేవ దేవుని సన్నిధి లో పడిన వాళ్ళు. కానీ ఏడాది కో రెండేళ్ళకో ఒక్కసారి వెళ్ళే మనలాంటి వాళ్ల సంగతేంటి..? ఆ వ్యాపారం లో మనం మంచి వినియోగదారులం కాదా... ? దొరికితే అడ్డ దారిలోవసతి, సేవ, దర్శనం సంపాదిద్దమనుకునే సగటు వినియోగ దారులం.
ఒక రకం గా ఆక్కడి వ్యాపారుల కన్నా మనమే పెద్ద పాపులం. కాని ఏమి చేస్తాం ? అక్కడి పరిస్థితులకిఅలా లొంగిపోయే నిస్సహాయ భక్తి వినియోగ దారులం. బ్లాకు లో పాల డబ్బాలు కొనుక్కున్న రోజులనుంచి కిరోసిన్ సిమెంట్ చివరకి బియ్యం పప్పులు ఉప్పులూ కూడా బ్లాకు లో కొనడానికి వెనకాడని సగటువినియోగదారులం. అసలు అలా కొనక పోతే చేత కాని వాళ్ళం కుటుంబం ద్రుష్టి లో హీరో అవాలంటే ఆబ్లాకు మార్కెట్ లో మన వినియోగం తప్పదు. అదే క్రమం లో తిరుమల లో కూడా ఏదో రకం గా దర్శనంవసతి సంపాదిస్తే కుటుంబం ద్రుష్టి లో పెద్ద హీరో అవొచ్చు. తిరుమల నుంచి తిరిగి వచ్హాక అందరికీచెప్పుకోవచ్చు గొప్పగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు , తిరుమల లో పెద్ద భక్తి వ్యాపారవేత్త అయన దగ్గరస్వామి దర్శనం కొనుక్కున్నాం ac కాటేజ్ లో ఉన్నాం అంటూ .... గంటలో దర్శనం అయింది రెండునిముషాలు గర్బ గుడిలోనే ఉన్నాం పూజారి శతగోపం కూడ పెట్టారు ( బాగా) అంటూ కధలు కధలు గాచెప్పు కుంటూ మనకు మనమే సహభాష్ అనుకుంటాం.
ఇదంతా భక్తే ... మనకు తెలీని విషయమేంటంటే తిరుమల లో ఉన్న పైన చూపబడిన అనిలాత్మజుని ఆశ్చర్య పూరిత భంగిమ. అయన అలా మూతిన చెయ్యి వేసి ఎందుకు ఆశ్చర్య పడుతున్నారో వేరే కధఉంది కానీ నాకు మాత్రం ఆయన్ని చూసినప్పుడల్లా స్పురించేది ఒక్కటే ... ఓరి వెధవల్లారా ఇన్ని యుగాలుగా నాదే భక్తి కి పరాకాష్ట అనుకున్నా స్వామి నా వాడే అనుకున్నా కానీ మీరు నాకన్నా పెద్ద భక్తులు, నాదేమి ఉంది అన్నట్టుగా చెప్పకనే చెప్పినట్లు అనుమాన భావన....మీరేమంటారు సాటి భక్త జనులారా...

hhahahahaha............chamathkaranganaina churaka baga antincheru...ee vidhamainavallu chala mande unnaru untaru kooda....aa vere kadha kooda emito ee sari cheppa prarthana.
రిప్లయితొలగించండిnizam chepparu.
రిప్లయితొలగించండిbagundandi.
రిప్లయితొలగించండి