టాగూరు 2010 లో గీతాంజలి రాస్తే :
- ఎక్కడ పిల్లల చదువుకి రేట్ కట్టి అమ్మరో ...
- ఎక్కడ పిల్లల వైద్యం పునాదిగా కార్పోరేట్ ఆస్పత్రులు లేవవో ..
- ఎక్కడ పిల్లలు సినిమాయ లో పడి వాస్తవానికి దూరమవ్వరో....
- ఎక్కడ పిల్లలు టీవీ ముందు తమ ఖాళీ సమయాన్ని గడపరో...
- ఎక్కడ పిల్లల భవిష్యత్ అవినీతి రాజకీయాలకి బలి అవ్వదో....
- ఎక్కడ పిల్లలు స్వేచ్చగా వాళ్ళ కి కావాలిసిన విద్య నేర్వ గలరో ...
- ఎక్కడ పిల్లలు లంచగొండి తల్లి దండ్రులనైనా క్షమించరో....
- ఎక్కడ పిల్లలు కులాలకి మతాలకీ అతీతం గా జీవనం సాగించ గలరో...
- దేవా !! ఆ స్వర్గ లోకపు వాతావరణాన్ని మా పిల్లలకివ్వు ....
- తండ్రీ !! ఆ లోకం లో నా దేశ పిల్లలకు తెల్లారనివ్వు....
- ఇలా రాసిన టాగోర్ కి నోబెల్ ప్రైజ్ రానిస్తారా మన నాయకులు...?
- టాగోర్ అభిమానులకు క్షమాపణలతో .....
good post..!!
రిప్లయితొలగించండి:)) good but he won't write lke this (i think so)
రిప్లయితొలగించండిచాలా చక్కగా రాశారు!
రిప్లయితొలగించండిrayani maata khayame .... asalu ee rojullo tagore untara?
రిప్లయితొలగించండి@ తుష్ణ & కృష్ణప్రియ : ధన్య వాదములు
రిప్లయితొలగించండి@ రేరాజ్ : టాగోర్ ని నిజ జీవితం లో చూడలేదు అయన రచనలు చదివాను అంతే కాబట్టి ఎలా రాయరో తెలీదు ఎలా రాయగలరో కొంత అవగాహన ఉంది
@ anonymous : టాగోర్ మాత్రమే కాదు శ్రీనాధుడు కూడ ఉన్నాడు మన మధ్య సరిగ్గా చూస్తే ....
good idea
రిప్లయితొలగించండిmeeru communista ? what do u do for living ?
Thanks Anonymous I am a human being.
రిప్లయితొలగించండిI try to live while letting others to live (for living)
very true.
రిప్లయితొలగించండి