16, ఆగస్టు 2011, మంగళవారం
ఎలాగోలా....
ఎలాగోలా సంవత్సర కాలం గడిపా
నాకిష్ట మోచ్చినట్లు రాసుకొని, పూస్కోని, మిమ్మల్ని విసిగించాను.
అనవసర ప్రసంగం చేసాను. అవసర నైవేద్యమూ చేసాను.
కొన్ని నాకు నిజమైన తృప్తి కలిగించాయి.
కొన్ని మీకు బలమైన సుత్తిలా తగిలుంటాయి.
చాలా సార్లు నేనూ నా ఫ్రెండూ గంటలు గంటలు
సొల్లేసుకుంటూ " ఈ జన్మ లో మనం మంచి పుస్తకాలు చదివి ఆనందిస్తున్నాం కదా,
కనీసం వచ్చే జన్మలోనైనా అవి రాసే స్థాయిలో పుట్టాలని " అనుకుంటూ వుండేవాళ్ళం.
దానికి రిహార్సల్లా నా ఈ బ్లాగ్ మొదలు పెట్టాను.
చదివి, చక్కదిద్ది, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నా నమస్సులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
లిపి లేని భాష ..పాపాయికి.. పుట్టినరోజు..శుభాకాంక్షలు..
రిప్లయితొలగించండికొంచం నవ్విస్తూ..మరి కొంచం..స్పందిమపజేస్తూ.. ఆలోచింపజేస్తూ... ఏదో..చేయాలనే..ఆవేశం రగిలిస్తూ.. సామాజిక సమస్యలని.. నవ్యంగా..చురకలు వేస్తూ..చేప్పిన విధమునకు.. మెచ్చి... పోస్ట్ పడగానే.. టపీ మని తీసి చూసే.. మంచి బ్లాగ్ కి.. అభినందనలు తెలుపుతూ... పది కాలాలు.. లిపిలేని భాష తో.. తిమిరాన్ని చంపేయాలని.. ఆశిస్తూ..
మేము మాత్రం ఎంజాయ్ చేస్తూనే చదివాం!
రిప్లయితొలగించండిశుభాకాంక్షలు..
మీ లిపి లేని భాష కు జన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిలిపి లేని భాష (బ్లాగు) కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగత ఏడాదిగా మీ రచనలు చాలా మాట్లు ఆలోచింపచేశాయి.
Keep going.
appude edaadi kalam jarigipoyinda anipinchentha gabagaba chadivincheseyi mee blogs mammalni. thnks to u and ur blog.
రిప్లయితొలగించండి"లిపి లేని భాష" అని టైటిల్ పెట్టినా, ఇన్నాళ్ళూ మీ లిపి తో అలరించారు.."ఆత్రేయ" కలం పేరుతో అసలు ఆత్రేయను మరిపించారు..నరసింహ ని తిరగేసి అహిసరన్ గా (సత్యం..మేటాస్ అయినట్లు) మిత్రులకు బ్లాక్ మనీలాంటి ఉచిత నవ్వుని పంచారు..ఇంతకన్నా ఏమి కావాలి.. జన్మదిన శుభాకాంక్షలు..సదా మా సుత్తి ప్రాప్తిరస్తు..
రిప్లయితొలగించండి@వనజ, కృష్ణప్రియ, లత, బులుసు వారు,లక్ష్మి, వోలేటి: మీ అందరికీ నా ధన్యవాదములు. మీ అందరి అశీసులు, అభిమానం నా" లిపిలేని భాష" కి సరస్వతిదేవి కటాక్షం.
రిప్లయితొలగించండిyappy birthday to Aatreya LLB ( Lipi Leni Bhasha).
రిప్లయితొలగించండిHappy Happy Happy birthday.....many more to come.
రిప్లయితొలగించండిshridevi